IND vs NZ రిషభ్ పంత్ ని అనరాని మాటలు అన్న హర్షా భోగ్లే *Cricket | Telugu OneIndia

2022-11-23 9,281

Harsha Bhogle says, I wonder what kind of player Rishabh Pant wants to be in T20!cricket | న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలమైన యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ ఇచ్చిన రెండు అవకాశాలను రిషభ్ పంత్ వృథా చేసుకున్నాడు. రెండో టీ20లో 13 బంతుల్లో 6 పరుగులు చేసిన పంత్.. మూడో టీ20లోనూ విఫలమయ్యాడు. 5 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి నిర్లక్ష్యపు షాట్‌కు వెనుదిరిగాడు. దాంతో రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. అతనికిచ్చిన అవకాశాలు చాలని, పక్కనపెట్టాలని సూచిస్తున్నారు.

#INDvsNZ
#Cricket
#National
#RishabhPant
#HarshaBhogle
#Twitter